బల్క్ డ్రగ్ పార్క్ ని వ్యతిరేకిస్తూ నక్కపల్లి వద్ద రోడ్డెక్కిన మత్స్యకారులు
నక్కపల్లి టోల్ ఫ్లాజా వద్ద కిలోమీటర్లు మేర నిలిచిపోయిన వాహనాలు
బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ పనులు ఆపేస్తామని చెప్పి.. మాట తప్పిన హోం మంత్రి @Anitha_TDP
ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ పోరాటం ఆపేది లేదని మత్స్యకారులు ప్రతిన ##endofTDP #mosagadubabu

00:51