ShareChat
click to see wallet page
300 మీ. లోతైన లోయలో కారు పడినా.. (VIDEO) ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో ఓ కారు భారీ లోయలో పడినా డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఘాట్ రోడ్డులో మలుపు వద్ద అదుపు తప్పి అనేక సార్లు పల్టీలు కొడుతూ 300 మీటర్ల లోతైన లోయలో కిందపడింది. ఆ సమయంలో కారులో డ్రైవర్ రాజ్వీర్ సింగ్ (20) ఒక్కడే ఉన్నాడు. అతడు గాయాలతో బయటపడ్డాడని, పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. యాక్సిడెంట్ వీడియో వైరల్ అవుతోంది. #🗞️నవంబర్ 25th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్ #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦
🗞️నవంబర్ 25th ముఖ్యాంశాలు💬 - ShareChat
00:15

More like this