IND vs WI : టీమిండియా మినిమం గ్యారెంటీ ప్లేయర్.. కానీ, ఇతడిని మాత్రం ఎవరూ పట్టించుకోరు.. కర్మ రా బాబు!
లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఇతడు ప్రతి మ్యాచ్‌లోనూ మినిమమ్ గ్యారెంటీతో బ్యాటింగ్ చేస్తాడు. 2023 నుంచి 2025 వరకు స్టాట్స్ తీసుకుంటే కోహ్లీ, రోహిత్ శర్మల కంటే ఇతడికే మెరుగైన స్టాట్స్ ఉంటాయి.