ShareChat
click to see wallet page
♦️️సత్యం, అహింస, శాంతి, మానవత్వం పట్ల బాపూజీ సందేశం సమాజంలో సమానత్వం, సామరస్యం ప్రేరేపించాయి. ➡️ "జాతిపిత" మహాత్మాగాంధీ గారి జీవితం, సిద్ధాంతాల నుంచి నేటి తరం ఎంతో నేర్చుకోవాలి. మనకు స్వేచ్ఛ స్వాతంత్య్రం అందించిన మహనీయుల త్యాగం ఎన్నటికీ వెలకట్టలేనిది.🙏🇮🇳🙏మహాత్మాగాంధీ జయంతి శుభాకాంక్షలు 🙏 🙏🙏🙏👏👏👏💐💐💐🌺🌺🌺🌹🌹🌹 ⭐♦️భారత దేశ స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్రధారి, "జై జవాన్ జై కిసాన్" అంటూ మొదటిగా నినదించిన వ్యక్తి భారత దేశ రెండవ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.🙏🙏🙏👏👏👏💐💐💐🌺🌺🌺 #lalbhadurshastrijayanti #లాల్బహదూర్శాస్త్రిగారిజయంతి #MohandasKaramchandGandhi #GandhiJayanti2025 #గాంధీజయంతి #MahatmaGandhiJayanti #🔹కాంగ్రెస్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🌼9 రోజుల బతుకమ్మ🎉 #🎉నవరాత్రి స్టేటస్🎊 #✋బీజేపీ🌷
🔹కాంగ్రెస్ - ShareChat
00:15

More like this