#🗞️నవంబర్ 17th ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party #supreme court పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి సంచలన వ్యాఖ్యలు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి… ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే స్పీకర్ కోర్టు ధిక్కరణ చేసినట్లే అని హెచ్చరిక.
“స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని మేము ముందే చెప్పాం. ఫిరాయింపులను దాచిపెట్టి వ్యవస్థను ఎద్దేవా చేసే అవకాశం ఎవరికి లేదు” అని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలకు చెంప పెట్టు.🤯🥶

