ShareChat
click to see wallet page
#VESTIGE 21st CENTURY NETWORK MARKETING BUSINESS "నీ గతం గొప్పగా లేకపోవచ్చు... కానీ గట్టిగా ప్రయత్నిస్తే నీ భవిష్యత్తు గొప్పగా మారుతుంది...", విమర్శలకు సమాధానం విజయమే. లక్ష్యం చేరుకునే వరకు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళాలి. లక్ష్యం చేరుకున్నాక ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం సాధించే విజయం ఆనందాన్ని ఇస్తే, మనల్ని చిన్నచూపు చూసి, విమర్శించిన వాళ్ల నోరు మూయించినపుడు వచ్చే కిక్కే వేరు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అన్ని రంగాలకు, అందరికీ వర్తిస్తుంది. Just focus on your goal and work for it.
VESTIGE 21st CENTURY NETWORK MARKETING BUSINESS - ShareChat
00:57

More like this