ShareChat
click to see wallet page
నిరాశగా సాగుతున్న నా జీవన పయనంలో అనుకోని ఓ పరిచయం అతిధిగా వచ్చింది🩷✨ రాగాలు అనురాగాలు పలికించి మాటలతో మాధుర్యాన్ని పంచింది ముసి ముసి నవ్వులతో మనసుని దోచేసింది💜✨ తన చూపుల శరములతో హృదయాన్ని బంధించి వేసింది నా జీవన ప్రయాణానికి సరికొత్త ఉత్సాహం తెచ్చింది💙✨ ప్రపంచాన్ని సరికొత్తగా చూపించింది నిత్యం పెదవులపై వసి వాడని నవ్వుల పువ్వులు పూయించింది కొంగొత్త ఆశలకు పూలబాటలు వేసింది మదిలో ఎపుడు చెరగని మనోహర రూపంగా నిలిచిపోయింది....💚✨ #❤️ లవ్❤️ #💘లవ్ స్టేటస్ #💓లవ్ Whatsapp స్టేటస్

More like this