ShareChat
click to see wallet page
#atlataddi pooja vidhanam in telugu ## అట్లతద్ది పండుగ శుభాకాంక్షలు
atlataddi pooja vidhanam in telugu - అట్లతద్ది అంతరార్థం నారదముని ప్రేరణతో గౌరీదేవి మొదటగా చేసిన వ్రతమే అట్లతద్దె అని పురాణాలు చెబుతున్నాయి: #స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు: చంద్రారాధన వల్ల చంద్రకళల్లోని శక్తి భక్తులకు ప్రసాదమవుతుంది: అట్లు నైవేద్యంగా పెట్టడంలో కుజగ్రహం శాంతించటం; రాహు-చంద్ర ప్రభావాలు తొలగటం అనే అంతరార్థం ఉంది: #మినపపిండి రాహువుకు బియ్యం చంద్రునికి చెందినవి వీటితో చేసిన అట్లు నైవేద్యంగా పెడితే గర్భసంబంధ సమస్యలు తొలగుతాయని నమ్మకం: Harini అట్లతద్ది ఆచారాలు తెల్లవారుజామున గౌరీదేవి పూజ: చంద్రదర్శనం అనంతరం 11 అట్లు నైవేద్యంగా ಸಮದ್ದಣ. 11 ಮುತ್ತಯುದುವುಲsು ವೌಯನೌಲು (ಅಲ್ಲು; ఫలాలు; తాంబూలం) . ఊయల ఊగటం; పాటలు పాడటం: "పదేళ్లు వ్రతాన్ని కొనసాగించి ఉద్యాపనం చేసిన స్త్రీలు సంపూర్ణ సౌభాగ్యం పొందుతారని నమ్మకం:. అట్లతద్ది అంతరార్థం నారదముని ప్రేరణతో గౌరీదేవి మొదటగా చేసిన వ్రతమే అట్లతద్దె అని పురాణాలు చెబుతున్నాయి: #స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు: చంద్రారాధన వల్ల చంద్రకళల్లోని శక్తి భక్తులకు ప్రసాదమవుతుంది: అట్లు నైవేద్యంగా పెట్టడంలో కుజగ్రహం శాంతించటం; రాహు-చంద్ర ప్రభావాలు తొలగటం అనే అంతరార్థం ఉంది: #మినపపిండి రాహువుకు బియ్యం చంద్రునికి చెందినవి వీటితో చేసిన అట్లు నైవేద్యంగా పెడితే గర్భసంబంధ సమస్యలు తొలగుతాయని నమ్మకం: Harini అట్లతద్ది ఆచారాలు తెల్లవారుజామున గౌరీదేవి పూజ: చంద్రదర్శనం అనంతరం 11 అట్లు నైవేద్యంగా ಸಮದ್ದಣ. 11 ಮುತ್ತಯುದುವುಲsು ವೌಯನೌಲು (ಅಲ್ಲು; ఫలాలు; తాంబూలం) . ఊయల ఊగటం; పాటలు పాడటం: "పదేళ్లు వ్రతాన్ని కొనసాగించి ఉద్యాపనం చేసిన స్త్రీలు సంపూర్ణ సౌభాగ్యం పొందుతారని నమ్మకం:. - ShareChat

More like this