సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో, ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసులది కీలకపాత్ర. విధి నిర్వహణలో తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన పోలీసు సోదరులందరికీ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
Andhra Pradesh Police #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

