ShareChat
click to see wallet page
💥ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.! 💥జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి. నారాయణ గారు, స్పెషల్ ఆఫీసర్ శ్రీ కృష్ణ తేజ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు.! 💥జిల్లాలో 12 మండలాలపై ప్రభావం ఉంటుందనీ తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు.! 💥ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగు నీరు, పాలు, ఔషధాలు సమకూర్చుకోవాలి అన్నారు.! 💥డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నందున ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రజలకు తెలియచేయాలని తెలిపారు.! 💥తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు.! 💥గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగుల వివరాలు గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు.!అదే సమయంలో ప్రజలు సహాయం కొరకు సంప్రదించావాల్సిన ఫోన్ నెంబర్లును గుర్తుంచుకోవాలి అని సూచించారు.!!👇🏻👇🏻 💥APSDMA కంట్రోల్ రూమ్‌ నెం.112, 1070, 1800 425 0101 💥శ్రీకాకుళం నెం. 08942-240557 💥విజయనగరం నెం. 08922-236947 💥విశాఖపట్నం నెం. 0891-2590102/100 💥అనకాపల్లి నెం.08924-22 💥కాకినాడ నెం.0884-2356801 💥కోనసీమ నెం. 08856-293104 💥పశ్చిమ గోదావరి నెం.08816-299181 💥కృష్ణా జిల్లా నెం. 08672-252572 💥బాపట్ల నెం. 08643-220226 💥ప్రకాశం నెం. 98497 64896 💥నెల్లూరు నెం.0861-2331261, 79955 76699 💥తిరుపతి నెం. 0877-2236007 #Cyclone❤️🙏🏻 #cyclonemontha❤️🙏🏻 #APDeputyCMPawanKalyan❤️🙏🏻 #JanaSenaParty❤️🙏🏻 #PawanKalyan❤️🙏🏻 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #📢డిప్యూటీ సీఎం శాఖలు ఇవే📃 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ 🇵🇱🔯
జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 - Cyclone Montha Alert District Administration Visil Villages Alerted Coastal Deputy CM Pawan Kalyan Directs Collector Farmers in Yeleru Ayacut Advised Emergengy Shelters Ready Flood Coodination Tcalns Adtive Deputy CM Kalyan Directs Collector Uppada Coastal Preccations Safety Fshermen Safety Measures Cyclone Montha Alert District Administration Visil Villages Alerted Coastal Deputy CM Pawan Kalyan Directs Collector Farmers in Yeleru Ayacut Advised Emergengy Shelters Ready Flood Coodination Tcalns Adtive Deputy CM Kalyan Directs Collector Uppada Coastal Preccations Safety Fshermen Safety Measures - ShareChat

More like this