#🏹దసరా శుభాకాంక్షలు🎉 #👑శ్రీ రాజరాజేశ్వరి దేవి🌹 #🙏🏻అమ్మ భవాని #🌅శుభోదయం #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.
ధర్మాన్ని అనుసరించమని చెప్పే పండుగ దసరా.
విపత్తుల నుండి కాపాడుతూ
ఆ ఆదిపరాశక్తి కరుణాకటాక్షాలు మనందరిపై ఉంచాలని వేడుకుంటూ ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.
#VijayaDashami #Dussehra
#HappyDussehra
