ఒక కథను అందంగా రాసుకున్నంత ఈజీ కాదు అందంగా బ్రతకటం...
కథలు రాయడం అంటే
బీచ్ లో ఇసక మీద పెద్ద అక్షరాలతో
I LOVE YOU అని రాసినంత ఈజీ...
జీవితలో బ్రతకడం అంటే
రాసిన ఆ అక్షరాలను అలలనుండి కాపాడుకునేంత కష్టం....❤️
Good night friends...
#✍ జీవితం మీద కోట్స్👌 #✍ఎమోషనల్ కోట్స్ #😊పాజిటివ్ కోట్స్🤗 #😴శుభరాత్రి
