స్త్రీల మనసు అంటే 👚(B) హుక్ లో చిక్కుకుని ఉండదు,
హుక్ తీసిన వెంటనే స్త్రీ మనసు అర్దం అయి పోతానికి..
లేదా మంగళసూత్రం లాగా మెడలో కట్ట బడీ ఉండదు,
దాన్ని ముడి వేసిన వెంటనే ఆమె మనసు కూడ ముడి పడిపోటానికి,,!!!
స్త్రీ మనసు అంటే ఒక యాత్ర (ప్రయాణం)లాంటిది!!!
ఇది పురుషుడి మీద ఆధారపడి తను ఎక్కడి వరకు ప్రయాణం చేయగలడు అనేది!!!!.... #స్త్రీ ఒక దేవత #స్త్రీ 💘అమ్మ 💘దేవత 🙏💯