#helping
🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
YOUTH HELPING ORGANIZATION
*ఈ రోజు (19-09-2025)టంగుటూరు గ్రామంలోని,అరుంధతి నగర్ కి చెందిన కీ"శే కొమ్ము సంతోష్ గారి మొదటి వర్ధంతిని పురస్కరించుకొని చిన్ననాటి తీపి జ్ఞాపకాలను,కలిసి తిరిగిన గుర్తులను,పంచుకున్న ప్రేమను స్మరించుకుని సంతోష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...ఆకలితో ఉండే అనాధలకు,యాచకులకు,ఒంటరి వృద్దులకు భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చిన...మిత్రులు🌹*
🌸 *కీ"శే కొమ్ము సంతోష్ గారి* పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...ఆయన జ్ఞాపకాలను స్మరించుకుని అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన వారి *మిత్రులకు* ఆర్గనైజేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము.💐🙏
*మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941*
*ఆర్గనైజేషన్ సభ్యులు*
దేవరపల్లి చంద్రశేఖర్,
చాట్రగడ్డ అనిల్,
పొదిలి శశి కుమార్,
ఇత్తడి వినయ్,
కుందేటి కృష్ణ,
వేసుపోగు చక్రవర్తి,
కొమ్ము భానుతేజ,
కొమ్ము ప్రమోద్ మరియు
గర్నెపూడి రాజు తదితరులు పాల్గొనడం జరిగినది.
