#helping
🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
YOUTH HELPING ORGANIZATION
*ఈ రోజు(03-10-2025)* *టంగుటూరు మండలం,ఆలకూరపాడు గ్రామంలోని,పుల్లారెడ్డి పాలెంకి చెందిన అందరికి సుపరిచితులు,సత్య న్యూస్ ఛానల్ రిపోర్టర్ మట్టిగుంట ప్రమోద్ కుమార్(చిన్న) & అనూష గార్లు పేద వారికి చేయూత అందించాలనే మంచి మనసుతో...*
*సింగరాయకొండ మండలం,శానంపూడి గ్రామానికి చెందిన పంతగాని రాగమ్మ గారు ప్రైవేటు పాఠశాలలో పని చేస్తూ ప్రమాదవశాస్తు క్రింద పడి,ఆరు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టరు సలహాపై ఇంటి దగరే ఉంటూ ఆర్థికంగా బాధపడుతున్న ఆమెకు నిత్యవసర సరుకులు అందించిన...మట్టిగుంట ప్రమోద్ కుమార్(చిన్న)గారు.*
👉మీడియా రంగంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుని,ఎప్పుడు మంచిని కోరుకుంటూ ఈ రోజు మంచి సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన *మట్టిగుంట ప్రమోద్ కుమార్(చిన్న)గారికి* మరియు *కుటుంబ సభ్యులకు* ఆ దేవుని ఆశీసులు ఉండాలని,నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...ఆర్గనైజేషన్ తరుపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.🙏
*మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941*
*ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు....*
దేవరపల్లి చంద్రశేఖర్,
పొదిలి శశి కుమార్,
వీరమల్లి అజయ్,
గరికముక్కల మూర్ధ,
పేరికిల కెన్నీ,
ఇత్తడి వినయ్ తదితరులు పాల్గొనడం జరిగినది.
