ShareChat
click to see wallet page
VIDEO: బావమరిది పెళ్లిలో జూ.ఎన్టీఆర్ సందడి జూ.ఎన్టీఆర్ బావమరిది, హీరో నార్నె నితిన్ వివాహం లక్ష్మి శివానితో ఇవాళ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో యంగ్ టైగర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. బామ్మర్ది పెళ్లి కావడంతో ఎన్టీఆర్ మండపంలో హడావిడిగా కనిపించారు. బంధువులు, ఇండస్ట్రీ సెలబ్రిటీలకు స్వయంగా ఆహ్వానం పలికారు. వారితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఆయన భార్య లక్ష్మీప్రణతి, పిల్లలు కూడా సందడి చేశారు. #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 - ShareChat
00:27

More like this