💔💔💔 నా అంతరంగం 💔💔💔
__________________________________________
చాలా సార్లు మనం సరైన నిర్ణయాలు తీసుకోలేక , కొన్ని గొప్ప వాటిని కోల్పోతూ వున్నాం. సరైన నిర్ణయం తీసుకోలేక బాధపడడం సమంజసం కాదు. అదీ ఒకందుకు మంచిదేమో !! కానీ మళ్ళీ నిర్ణయం తీసుకునే సందర్భం రావొచ్చు. అప్పుడు సరిగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకు లభించేది కోల్పోయిన దానికంటే కూడా విలువైనది అయ్యుండొచ్చు...!!!! కదా..🥰🤝👍♥️💐🙏🌹🌿🤩 #✍️నా మది అంతరంగం💜 #✌️నేటి నా స్టేటస్ #💗నా మనస్సు లోని మాట #జీవిత సత్యం

