ShareChat
click to see wallet page
#👉నా స్టేటస్✍️ #✌️నేటి నా స్టేటస్ #👋విషెస్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🇮🇳 మన దేశ సంస్కృతి *గుడిలో పూజారిని పోషించే వ్యవస్థ కనుమరుగయ్యింది* కాదు కనుమరుగు చేశారు. ఇది ఒక పథకం ప్రకారం జరిగింది ! గుడిలో పూజారికి కడుపునిండకపోతే ఆదేవుడు చూపిన వేరే దారి వెతుక్కుంటాడు గానీ పూజారిగా ఉండడు! అప్పుడు గుడి ఉండదు దేవుడి పూజలూ ఉండవు! మనం గొప్పగా చెప్పుకునే భారతీయ సంస్కృతి అసలే ఉండదు ! ...ఎందుకంటే గుడులే సంస్కార కేంద్రాలు కాబట్టి ! పూజారికి కానుకలు వేయవద్దు అని బోర్డులు ! బాగున్నాయి ! మరి ఆయనకు జీతమెంత ఇస్తారు ఆలోచించారా ? ఎక్కువలో ఎక్కువ 5000 / ఆడబ్బుతో ఇల్లు జరుపుతాడా? పిల్లాడికి చదువులే చెప్పిస్తాడా ? రోగం రొష్టు వస్తే వైద్యమే చేయించుకుంటాడా ? అసలు విషయం మరచిపోయా ఇంటి అద్దె కట్టి కడుపు నింపుకొని గుడ్డలు కొనుక్కొన్న తరువాత కదా పైన చెప్పినవి ! అదే దేవాదాయశాఖలో పని చేసే వాచ్ మెన్ కూడా 15000 తక్కువ ఉండదు ఇంక ఈవో సంగతి చెప్పక్కర్లేదు 50,000 వేలు పైమాటే కమిషనర్ వాళ్ళ గురించి చెప్పకలేదు. రోజు వచ్చి భగంతునికి కైకర్యాలు నిర్వహించే పూజరికి 5000 వేలు అసలు నెలకి ఒకసారి కూడా రాని ఈవో కి 50,000 వేలు... గుడులు ఆదాయ కేంద్రాలు కాదు అవి సంస్కారకేంద్రాలు ! అక్కడ పనిచేసేవారి జీవితం జీవనం సుఖసంతోషాలతో ఉంటేనే ! సంస్కృతి సంప్రదాయం నిలబడేది ! పూజారిగారికి దక్షిణ ఇవ్వండి ! వారి జీవితాలలో వెలుగు నింపండి ! అప్పుడే భారతీయసంస్కారాలు పదికాలాలు నిలబడతాయి ! 🙏🙏🙏 ✍🏻🚩 సర్వే జనాః సుఖినోభవంతు * 🚩
👉నా స్టేటస్✍️ - ಗ1 తొక్కేయడొనికి వంద్గమంది ఉన్నొ రక్షించడొనికి ఒకరు ఉంటారు 6639 అదే నువ్వు నమ్మిన I/ / ಗ1 తొక్కేయడొనికి వంద్గమంది ఉన్నొ రక్షించడొనికి ఒకరు ఉంటారు 6639 అదే నువ్వు నమ్మిన I/ / - ShareChat

More like this