#🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #ప్రకృతి వాతావరణం #వాతావరణం... #వాతావరణం చల్లగా ఉంది 🌧️☁️
*నైరుతి బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్న దిత్వా*
6 గంటల్లో 4 కి.మీ వేగంతో కదిలిన తుఫాన్..
*పుదుచ్చేరికి 420 కి.మీ.దూరంలో కేంద్రీకృతం..*
చెన్నైకి 520 కి.మీ.దూరంలో దిత్వా తుఫాన్..
కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఎల్లుండి పుదుచ్చేరి తీరానికి చేరుకోనున్న దిత్వా రేపు,ఎల్లుండి కోస్తా,రాయలసీమలో భారీ వర్షాలు..
___________________________
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

