#📺 బిగ్బాస్ (తెలుగు) 👁️
భరణి ప్లేసులో టవర్ అయితే పూర్తి కాలేదు
కానీ కేవలం రెండు ఇటుకలు ప్రక్క - ప్రక్కనే
పడి ఉన్నాయి.
శ్రీజ ప్లేసులో టవర్ అయితే పూర్తి అయినది
కానీ భరణి కాలుతో తోయటం వలన కొద్దిగా
ప్రక్కకు జరిగి ఉన్నది.
#📺 బిగ్బాస్ (సీరియల్ డ్రామా షో) 👁️

