ShareChat
click to see wallet page
నీపై ఆలోచనలు మది సంద్రంలోని కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ...❤🌿 ఊహల్లో నిన్ను నా ముందు ఉంచుతూ నా ప్రేమను రోజుకో రకంగా సరికొత్తగా పరిచయం చేస్తున్నాయి..💚🌿 మూగబోయిన మనసులో నాలోని మాటలు మదిలో దాచుకున్నా కనిపిస్తే నీకు మాత్రమే వినిపిస్తాను అంటున్నాయి...💙🌿 పెదవులపై అలవోకగా వచ్చే చిరునవ్వు ఒక్కసారిగా ఆగిపోతూ సంతోషం నీతో నేను ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పకనే చెబుతున్నాయి...❤🌿 #✍️కవితలు #💘ప్రేమ కవితలు 💟 #🖋️నేటి కవితల స్టేటస్

More like this