BC Reservation : రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు - హైకోర్టు
BC Reservation : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల (BC Reservation) అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లను 42% వరకు పెంచిన ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే