ShareChat
click to see wallet page
గుహలో శివాలయం.. జలపాతం దాటాల్సిందే! కర్ణాటకలోని యాద్గిరి జిల్లాలో ఓ అద్భుతమైన శివాలయం ఉందనే విషయం మీకు తెలుసా? అదే గవిసిద్ధలింగేశ్వర ఆలయం. చుట్టూ కొండలు, సరస్సులు నెలకొన్న అద్భుతమైన ప్రదేశంలో ఉంటుందీ ఆలయం. సహజమైన గుహలో ఏర్పడిన ఆలయంపై నుంచి ఎప్పుడూ ఏకధాటిగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ జలపాతం గుండానే ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. #bhakthi #Nature
bhakthi - ShareChat
00:58

More like this