Weekly Horoscope ఈ వారం దీపావళి వేళ గజకేసరి యోగం.. ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ఆశీస్సులతో కనకవర్షం ఖాయం..!
Weekly Horoscope 20 to 26 October 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ వారం దీపావళి పండుగతో ప్రారంభమవుతుంది. గురుడు, చంద్రుడి ప్రభావంతో గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ శుభ సమయంలో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...