ShareChat
click to see wallet page
Ind Vs WI Test 2025: అందరినీ ఆశ్చర్యపర్చిన గిల్‌.. ట్రోఫీ అందుకున్న వేళ దీన్ని గమనించారా? ఫొటోలు చూడండి.. #🗞️అక్టోబర్ 15th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 15th అప్‌డేట్స్💬 - ShareChat
Ind Vs WI Test 2025: అందరినీ ఆశ్చర్యపర్చిన గిల్‌.. ట్రోఫీ అందుకున్న వేళ దీన్ని గమనించారా? ఫొటోలు చూడండి..
వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ట్రోఫీ అందుకున్న వేళ గిల్‌ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫొటోలు చూడండి. (Photos©BCCI)

More like this