పుట్టపర్తికి విచ్చేసిన సినీనటుడు Vijay Deverakonda ఆదివారం సత్య సాయి ప్రైమరీ స్కూల్ కు వెళ్లి ప్రిన్సిపల్ మున్నీని కలిశారు. ఆమెను ఆత్మీయంగా పలుకరించి తీపి గుర్తులను నెమరువేసుకున్నారు. విజయ్ దేవరకొండ గతంలో సత్యసాయి ప్రైమరీ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. కాబట్టి మున్నీని తన నిర్చితార్థం సినీనటి రష్మిక మందన్ తో జరగనున్నదని తెలిపేందుకు వెళ్ళింటారు అని అభిమానులు #🔥ఫ్రీఫైర్ లవర్స్🔥 భావిస్తున్నారు. ఏమైన విజయ దేవరకొండ రాకతో పుట్టపర్తిలో సందడి నెలకొంది.
#SriSathyasaiDistrict
