ShareChat
click to see wallet page
#🙏శమీ పూజ ఇలా చేస్తే..అన్నీ శుభాలే #🗞️అక్టోబర్ 2nd అప్‌డేట్స్💬 #🙏శుభాకాంక్షలు #👋విషెస్ స్టేటస్ #🎉నవరాత్రి స్టేటస్🎊
🙏శమీ పూజ ఇలా చేస్తే..అన్నీ శుభాలే - 0008 9 3 విజయదశమి రోజున శమీపూజ ఎందుకు చేయాలి? శమీ వృక్ష పూజ అంతరార్థం. పరమార్డం మహాభారతంలో పాండవులు అజ్ణా తవాసంతో విరాట సగరానికి వచ్చి నగర @ పొలిమేరలలో ఉన్న శమీవృక్షం మీద తమ ఆయుధాల నుంచి ఆరాధించి; నమస్కరించి మా ఈ ఆయుధాలు శత్రుపులకు పాములు, భూతాల వలె మిత్రులకు పుష్పమాలలు వలె తమకు మాత్రం ఆయుధాలుగా కనబదాలని అపరాజితా దేవిని (దుర్గాదేవిని) ప్రార్థించారు: అజ్ణాతవాసం అనంతరం 9 ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు ఆయుధాలను తీసుకుని 'విజయదశమి' . సాధారణంగా శమీ వృక్షం గ్రామానికి| బయలుదేరిన రోజు ఆచారాన్ని అనుసరించే ఈనాటికి కూడా దూరంగా ఉంటుంది: ( శమీవృక్షాన్ని దర్శించి; పూజిస్తారు: ನಿಜಯದಕನಿ ನಾಡು వృక్షమంటే 'జమ్మి చెట్టు' . పాండవులు శమీవృక్ష రూపమున ఉన్న ಕಮಿ 'అపరాజిత' దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు , రాముడు" ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు: శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్లపాద్యమి: నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు: బయలుదేరాడు అలా అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి; విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది: 0008 9 3 విజయదశమి రోజున శమీపూజ ఎందుకు చేయాలి? శమీ వృక్ష పూజ అంతరార్థం. పరమార్డం మహాభారతంలో పాండవులు అజ్ణా తవాసంతో విరాట సగరానికి వచ్చి నగర @ పొలిమేరలలో ఉన్న శమీవృక్షం మీద తమ ఆయుధాల నుంచి ఆరాధించి; నమస్కరించి మా ఈ ఆయుధాలు శత్రుపులకు పాములు, భూతాల వలె మిత్రులకు పుష్పమాలలు వలె తమకు మాత్రం ఆయుధాలుగా కనబదాలని అపరాజితా దేవిని (దుర్గాదేవిని) ప్రార్థించారు: అజ్ణాతవాసం అనంతరం 9 ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు ఆయుధాలను తీసుకుని 'విజయదశమి' . సాధారణంగా శమీ వృక్షం గ్రామానికి| బయలుదేరిన రోజు ఆచారాన్ని అనుసరించే ఈనాటికి కూడా దూరంగా ఉంటుంది: ( శమీవృక్షాన్ని దర్శించి; పూజిస్తారు: ನಿಜಯದಕನಿ ನಾಡು వృక్షమంటే 'జమ్మి చెట్టు' . పాండవులు శమీవృక్ష రూపమున ఉన్న ಕಮಿ 'అపరాజిత' దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు , రాముడు" ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు: శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్లపాద్యమి: నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు: బయలుదేరాడు అలా అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి; విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది: - ShareChat

More like this