#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజైన తొమ్మిదో రోజు (25.11.2025)' ఉదయం పద్శసరోపం వద్ద ఉన్న నీరాట్ట మండపంలో స్నాన పీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సుదర్శన చక్రాళ్వార్ ఉత్సవర్లకు విశేష స్నపన తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

