సామాన్యులు బంగారం పై ఆశలు వదులుకోవాల్సిందేనా…? #🗞️అక్టోబర్ 14th అప్‌డేట్స్💬
Gold Rate Today : సామాన్యులు బంగారం పై ఆశలు వదులుకోవాల్సిందేనా...?
Gold Rate Today : బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.9,000 ఎగబాకి తొలిసారి రూ.2,06,000ను తాకింది.