శబరిమలలో భక్తులకు తీవ్ర ఇబ్బందులు: BJP
ఈ ఏడాది శబరిమలలో భక్తులకు కనీస సౌకర్యాలూ చేయలేదని కేరళ BJP రాష్ట్ర కార్యదర్శి అనూప్ ఆంటోని జోసెఫ్ ఆరోపించారు. 'అయ్యప్ప భక్తులకు తాగడానికి నీళ్లు లేవు, ఎక్కడా శుభ్రత లేదు, విద్యుత్ సరఫరా అవుతున్న వైర్లను నేలపై పడేస్తున్నారు, దర్శనానికి 15 గంటలకుపైగా సమయం పడుతోంది. కమ్యూనిస్టులకు దేవాలయాలు ATM మెషీన్లు. మొదట బంగారం చోరీ చేశారు. ఇప్పుడు భక్తులకు కనీస సౌకర్యాలూ అందించట్లేదు' అని విమర్శించారు #💬నవంబర్ 18th ముఖ్యాంశాలు🗞️ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #💬నవంబర్ 19th ముఖ్యాంశాలు🗞️
00:14
