ShareChat
click to see wallet page
#దేవుని వాగ్దానం #యేసయ్య #యేసయ్య కృప #🙇‍♂️అనుదిన వాక్యము🙇‍♂️ #అనుదినం బైబిల్ వాగ్దానం
దేవుని వాగ్దానం - Todag's Word of God 601 ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాం 5$5 107:9 ఈ రోజున దేవుని నుండి నీవు ఏదైనా ఆశిస్తున్నావా? నీవు ఆశించినది దేవుడు నీకు చేస్తాడని నీవు విశ్వసిస్తున్నావా? ఆత్మీయంగా కూడా నీ భౌతికంగా నీ ఆశను తీర్చడమే కాదు; . ఆశలను తీర్చే గొప్ప దేవుడు మన యేసయ్య! ఆత్మీయంగా . నీకు ఏది అవసరమో అది ఆయన చిత్తానుసారముగా నీవు అడిగినప్పుడు ఆయన మనకు దయచేస్తాడు: ఆయన ఇచ్చే జీవజలాన్నిమనం తాగినప్పుడు మనకు ఇక . దప్పిక ఉండదు: ఆయన సన్నిధిలో మనం అనుదినము ఆయన్ను కీర్తిస్తూ కనపడాలనే ఆశ; ಹಂಡೌಲನ స్తుతిస్తూ'. తపన మనలో ఉన్నప్పుడు; మన ఆశను ఆయన తప్పక తీరుస్తాడు: లోక విషయాల మీదనే నీ మనస్సు  కలిగియున్నావా? లేక దేవుని పైన దేవుని పని మీద నీ మనస్సును కలిగియున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో?! . ఆయన చిత్తానుసారముగా, ఆయన ఇష్టానుసారముగా . అడిగినప్పుడు ఆయన దాన్నివెనువెంటనే మన ಮನಮು జీవితాల్లో జరిగిస్తాడు! కనుక మన జీవితాలను మేలులతో నింపే యేసయ్యకు; మన ప్రాణమును తృప్తిపరచే దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతా స్తుతులు చెల్లిద్దాం:  Golgotha Gospel Ministries Todag's Word of God 601 ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాం 5$5 107:9 ఈ రోజున దేవుని నుండి నీవు ఏదైనా ఆశిస్తున్నావా? నీవు ఆశించినది దేవుడు నీకు చేస్తాడని నీవు విశ్వసిస్తున్నావా? ఆత్మీయంగా కూడా నీ భౌతికంగా నీ ఆశను తీర్చడమే కాదు; . ఆశలను తీర్చే గొప్ప దేవుడు మన యేసయ్య! ఆత్మీయంగా . నీకు ఏది అవసరమో అది ఆయన చిత్తానుసారముగా నీవు అడిగినప్పుడు ఆయన మనకు దయచేస్తాడు: ఆయన ఇచ్చే జీవజలాన్నిమనం తాగినప్పుడు మనకు ఇక . దప్పిక ఉండదు: ఆయన సన్నిధిలో మనం అనుదినము ఆయన్ను కీర్తిస్తూ కనపడాలనే ఆశ; ಹಂಡೌಲನ స్తుతిస్తూ'. తపన మనలో ఉన్నప్పుడు; మన ఆశను ఆయన తప్పక తీరుస్తాడు: లోక విషయాల మీదనే నీ మనస్సు  కలిగియున్నావా? లేక దేవుని పైన దేవుని పని మీద నీ మనస్సును కలిగియున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో?! . ఆయన చిత్తానుసారముగా, ఆయన ఇష్టానుసారముగా . అడిగినప్పుడు ఆయన దాన్నివెనువెంటనే మన ಮನಮು జీవితాల్లో జరిగిస్తాడు! కనుక మన జీవితాలను మేలులతో నింపే యేసయ్యకు; మన ప్రాణమును తృప్తిపరచే దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతా స్తుతులు చెల్లిద్దాం:  Golgotha Gospel Ministries - ShareChat

More like this