ShareChat
click to see wallet page
#highway #Best open plots in mombay highway commercial purpose # #highway
highway - మచిలీపట్నం-నరసాపురం హైవేపై వాకర్ మృతి మచిలీపట్నం-నరసాపురం 216 జాతీయ రహదారిపై విషాదం చోటుచేసుకుంది పెడన సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో  మార్నింగ్వాక్కు వచ్చిన ఓ వ్యక్తి దుర్మరణం . చెందాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వేగంగా పరారైందని స్థానికులు తెలిపారు: సమాచారం అందుకున్న పెడన పోలీసులు వెంటనే సంఘటనా . స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు: మచిలీపట్నం-నరసాపురం హైవేపై వాకర్ మృతి మచిలీపట్నం-నరసాపురం 216 జాతీయ రహదారిపై విషాదం చోటుచేసుకుంది పెడన సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో  మార్నింగ్వాక్కు వచ్చిన ఓ వ్యక్తి దుర్మరణం . చెందాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వేగంగా పరారైందని స్థానికులు తెలిపారు: సమాచారం అందుకున్న పెడన పోలీసులు వెంటనే సంఘటనా . స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు: - ShareChat

More like this