ShareChat
click to see wallet page
#atlataddi pooja vidhanam in telugu ## అట్లతద్ది పండుగ శుభాకాంక్షలు
atlataddi pooja vidhanam in telugu - విశేషం రేపు అట్లతద్ది ఆశ్వయుజ బహుళ తదియనాడు జరుపుకునే స్త్రీల ప్రధాన పండుగే అట్లతద్ది: దీనినే ఉయ్యాల పండుగ అని; గోరింటాకు పండుగ అని కూడా అంటారు: ఉండ్రాళ్ల తద్దె మాదిరిగానే అట్లతద్దెకు ముందు రోజు ముత్తయిదువులు; కన్నెపిల్లలు గోరింటాకులు వేయించుకుంటారు: మరుసటి రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి; 560 బియ్యం వేసి; తమలపాకుపై పసుపుతో . గౌరీదేవిని ప్రతిష్టించి పూజిస్తారు: గంధం, పువ్వులు; అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు: తర్వాత ఆ శక్తికొద్దీ ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వడం ఆనవాయితీ: ఈ పూజ ఫలితంగా గౌరీదేవి అనుగ్రహం ಲಭಿಂವಿ, ಸೌಭೌ೧8ಂ, ಸುಖೌಲು ನಿಲಿವಿಐ್ಕೌಯನಿ  నమ్మకం: పిల్లలు తెల్లవారుజామునే అన్నం; గోంగూర పచ్చడి పెరుగుతో కడుపునిండా "అట్లతద్దోయ్ ఆరట్లోయ్; ముద్దపప్పోయ్ e०e%औ. మూడట్లోయ్" అంటూ పాటలు పాడుతూ ఊయలలూగుతారు: Harini పెద్దలు మాత్రం ఉపవాసం చేసి చంద్రోదయానంతరం  పూజ చేసి అట్లు నైవేద్యంగా సమర్పించి భుజిస్తార . విశేషం రేపు అట్లతద్ది ఆశ్వయుజ బహుళ తదియనాడు జరుపుకునే స్త్రీల ప్రధాన పండుగే అట్లతద్ది: దీనినే ఉయ్యాల పండుగ అని; గోరింటాకు పండుగ అని కూడా అంటారు: ఉండ్రాళ్ల తద్దె మాదిరిగానే అట్లతద్దెకు ముందు రోజు ముత్తయిదువులు; కన్నెపిల్లలు గోరింటాకులు వేయించుకుంటారు: మరుసటి రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి; 560 బియ్యం వేసి; తమలపాకుపై పసుపుతో . గౌరీదేవిని ప్రతిష్టించి పూజిస్తారు: గంధం, పువ్వులు; అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు: తర్వాత ఆ శక్తికొద్దీ ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వడం ఆనవాయితీ: ఈ పూజ ఫలితంగా గౌరీదేవి అనుగ్రహం ಲಭಿಂವಿ, ಸೌಭೌ೧8ಂ, ಸುಖೌಲು ನಿಲಿವಿಐ್ಕೌಯನಿ  నమ్మకం: పిల్లలు తెల్లవారుజామునే అన్నం; గోంగూర పచ్చడి పెరుగుతో కడుపునిండా "అట్లతద్దోయ్ ఆరట్లోయ్; ముద్దపప్పోయ్ e०e%औ. మూడట్లోయ్" అంటూ పాటలు పాడుతూ ఊయలలూగుతారు: Harini పెద్దలు మాత్రం ఉపవాసం చేసి చంద్రోదయానంతరం  పూజ చేసి అట్లు నైవేద్యంగా సమర్పించి భుజిస్తార . - ShareChat

More like this