Kwid Electric Car: క్విడ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది.. మతిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే..
Renault Unveils All-New Kwid EV Features Range Specs and Photos | అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న క్విడ్ ఎలక్ట్రిక్ కారు ఎట్టకేలకు మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో ఇది లాంచ్ అయ్యింది. ధర, ఫీచర్లు తెలుసుకోండి.