నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నిండా మునిగింది. ఆ దందాలో ఎవరిని ముట్టుకున్నా తెలుగుదేశం వాళ్ళే పట్టుబడుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావును పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇందులో ఇంకా పెద్ద తలకాయల ప్రమేయాన్ని ఇప్పటికే దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. #endoftdp

00:42