(No.623)_జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
💞 Rohit Rithika creations 💞
🕺🏻రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి
మనందరి కల్లల్లో జిగేల్ నింపడానికి జిగేల్ రాణి వచ్చేసింది
ఆడి పాడి అలరించేత్తది అంతే మీరందరు readyగుండండి
అమ్మా జిగేల్ రాణి వచ్చెయ్యమ్మా నువ్వు
💃🏻ఒరెఒరెఒరెఒరెఒరెఒరే... ఇంతమంది జిగేల్ రాజాలున్నారా మీ ఊళ్ళో
🕺🏻మరుండ్రా ఏంటి నువ్ వత్తన్నావ్ అని తెలిసి పక్కూరినుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ
💃🏻ఇదిగో ఆ గళ్ల సొక్కా జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి సూత్తన్నాడు నా వంకే
🕺🏻నువ్వేదో ఇత్తావని జిగేల్ రాణి
💃🏻నువ్వేందయ్యా పూల సొక్కా ఓ మీద మీద కొత్తన్నావు
🕺🏻ఇదిగో ఎవ్వరు తోసుకోకండి
💃🏻అందరి దగ్గరికి నేనే వస్తా, 🕺🏻ఆ...
💃🏻అందరడిగింది ఇచ్చే పోతా, 🕺🏻అది
🕺🏻ఏయ్ ఆహా ఎయ్
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
🕺🏻ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్నైనా కొట్టవే జిగేలు రాణి
MC.ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి కన్నైనా కొట్టవే జిగేలు రాణి
💃🏻ముద్దేమో మునసబుకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే
FC.ముద్దేమో మునుసబుకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే
🕺🏻ఒక్కసారి వాటేత్తావా జిగేలు రాణి
💃🏻కొత్త president కది దాచుంచాలి
🕺🏻మాపటేల ఇంటికొత్తవా జిగేలు రాణి
💃🏻మీ అయ్యతోటి పోటీ నీకు వద్దంటానీ
🕺🏻మరి నాకేం ఇత్తావే జిగేలు రాణీ... హొయ్
💃🏻నువ్ కోరింది ఏదైనా ఇచ్చేస్తానే
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
FC.జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా
💞 Rohit Rithika creations 💞
🕺🏻నీ వయసు సెప్పవే జిగేలు రాణి
💃🏻అది ఆరో క్లాసులో ఆపేశానే
🕺🏻నువ్ చదివెందెంతే జిగేలు రాణి
💃🏻మగాళ్ల weakness చదివేశానే
🕺🏻ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణి
💃🏻సుబ్బిసెట్టి పంచె ఊడితే నవ్వేశానే
🕺🏻నన్ను బావా అనవే జిగేలు రాణి
💃🏻అది పోలీసోల్లకె reservation ఏ
🕺🏻ప్రేమిస్తావా నను జిగేలు రాణీ... హొయ్
💃🏻రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినీ
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
FC.జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా
💞Rohit Rithika creations💞
🕺🏻ఐబాబోయ్ అదేంటే జిగేల్రాణి
ఏదడిగినా లేదంటావ్ నీ దగ్గర ఇంకేం ఉందో చెప్పూ
💃🏻నీకేం కావాలో సెప్పూ
🕺🏻హేయ్... నువ్ పెట్టిన పూలు ఇమ్మంటామూ
FC.పూలతోటి వాటిని పూజిస్తామూ
🕺🏻నువ్ కట్టిన కోక ఇమ్మంటామూ
MC.దాన్ని సుట్టుకు మేము పడుకుంటామూ
🕺🏻నువు ఎసిన గాజులు ఇమ్మంటామూ
MC.వాటి సప్పుడు వింటూ చచ్చిపోతమూ
🕺🏻అరె నువు పూసిన సెంటు ఇమ్మంటామూ
MC.దాని వాసన చూస్తూ బతుకంతా బ్రతికేస్తామూ
💃🏻జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
వాటిని వేలం పాటలో పెట్టాను రాజా
జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఎవడి పాట ఆడు పాడండోయ్ రాజా
🕺🏻నా పాట యేలికున్న ఉంగరం
🕺🏻నా పాట తులం బంగారం
🕺🏻నా పాట సంతలో కొన్న కోడెద్దు
🕺🏻నా పాట పులి గోరు
🕺🏻వెండి పళ్ళెం
🕺🏻ఎకరం మామిడి తోట
🕺🏻మా ఆవిడ తెచ్చిన కట్నం
🕺🏻కొత్తగా కట్టించుకున్న ఇల్లు
🕺🏻నా పాట rice mill
🕺🏻ఎహే ఇవన్ని కాదు కానీ
🕺🏻నా పాట cash లచ్చ
🕺🏻అయిబాబోయ్ లచ్చే... హ
💞Rohit Rithika creations💞
Jiill Jill Jill Jigelu Rani, Rangasthalam
Artist(s) : Rela Kumar, Ganta Venkata Lakshmi
Lyricist : Chandrabose
Music: Devi Sri Prasad
#🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #✨మ్యాజిక్ జంక్షన్✨ #🎧మ్యూజిక్
