కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసి రెడ్డి గారు అమరావతి కి వెళ్ళి అక్కడినుండి లైవ్ లో చెప్పిన కొన్ని మాటలు..
అమరావతిలో ఇప్పటికే సచివాలయం, అసెంబ్లీ,హై కోర్ట్ భవనాలు ఉన్నాయి.11 ఏళ్లుగా అక్కడి నుండి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అవి తాత్కాలిక భవనాలు అని చెప్పి శాశ్వత భవనాల పేరుతో సచివాలయం,అసెంబ్లీ,హై కోర్ట్ భవనాలు కడుతోంది.
అప్పటి చంద్రబాబు గారి హయంలోనే కట్టిన సచివాలయం ఖర్చు 1180 కోట్లు.అదే తెలంగాణ లో kcr గారి హయంలో కట్టిన సచివాలయం 600 కోట్లు.ఇప్పుడు కడుతున్న సచివాలయం 4600 కోట్లు.ఇంకా కోర్టు,అసెంబ్లీ భవనాలు కూడా కడుతున్నారు. ఇప్పటికే అమరావతి పేరుతో 60 వేల కోట్లకు పైగా అప్పు చేశారు.
ఓవైపు పేదరాష్ట్రం అంటూ ఇంకో వైపు వేల కోట్లు అప్పులు తెచ్చి ప్రజాధనం ఇలా వృథా చేస్తున్నారు.ఇప్పటికీ ఈ 11 ఏళ్లలో కేంద్రం ఇచ్చిన గ్రాంట్ 1500 కోట్లు. కేంద్రాన్ని అడిగే దైర్యం లేని చంద్రబాబు ముందేమి చెప్పారు...అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ,అందులో భూములు అమ్మే అమరావతి కట్టుకోవచ్చు,బయట నుండి డబ్బు పెట్టాల్సిన అవసరమే లేదని..కానీ ఇప్పుడు జరుగుతున్నది ఇది.
ఇదంతా తులసి రెడ్డి గారి మాటలు.
జగన్ వైజాగ్ లో 500 కోట్లతో అద్భుతమైన భవనాలు కడితే జగన్ పాలస్ లని ఏడ్చిన మూకంతా,ఇక్కడ ఇలా వేల కోట్లు ప్రజల సొమ్ము రాజధాని పేరుతో ధ్వంసం అవుతుంటే కనీసం నోరు తెరవరు..అమరావతి అంటే అదేదో ప్రజలకు పంచిపెట్టే సొమ్ము లాగా ఇప్పటికీ సిగ్గులేకుండా సమర్థించే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు..
#🟢వై.యస్.జగన్ #🏛️రాజకీయాలు #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #అమరావతి #టిడిపి
