కొసరి కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళనీ, జీవితంలో ఎప్పటికీ వదులుకోకూడదు, అలాంటి వారు మన జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోతే, మళ్ళీ ఎంత వెదికినా దొరకరు.కొసరి కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళనీ, జీవితంలో ఎప్పటికీ వదులుకోకూడదు, అలాంటి వారు మన జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోతే, మళ్ళీ ఎంత వెదికినా దొరకరు. #✍ జీవితం మీద కోట్స్👌 #⛳భారతీయ సంస్కృతి #😃మంచి మాటలు #🗞️అక్టోబర్ 13th అప్‌డేట్స్💬
