#helping
🌷🎂🌷🎂🌷🎂🌷🎂🌷🎂🌷
YOUTH HELPING ORGANIZATION
*ఈ రోజు (28-09-2025)* *టంగుటూరు గ్రామానికి చెందిన తన్నీరు దిలీప్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని...అనాథల ఆకలి తీర్చాలనే మంచి మనసుతో ఆకలితో ఉండే ఎవరూ లేని వంటరిగా ఉండే అనాథలకు,వృద్ధులకు,మానసిక వికలాంగులకు,యాచకులకు హోటల్ భోజనం ప్యాకెట్స్,వాటర్ బాటిల్స్,ఎగ్స్,స్వీట్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చి జన్మదినాన్ని మంచి కార్యక్రమంతో జరుపుకోవడం జరిగింది.*
🌸 ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న *తన్నీరు దిలీప్ కుమార్ గారు* ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని... ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ....ఆర్గనైజేషన్ తరపున *పుట్టినరోజు శుభాకాంక్షలు* తెలుపుతూ....అనాధల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చినందుకు ఆర్గనైజేషన్ తరఫున *అభినందనలు* తెలియజేస్తున్నాము....🙏
*మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941*
*ఆర్గనైజేషన్ సభ్యులు....*
దేవరపల్లి చంద్రశేఖర్,
చాట్రగడ్డ అనిల్,
పొదిలి శశి కుమార్,
పేరికీల కెన్నీ,
ఇత్తడి వినయ్ తదితరులు పాల్గొనడం జరిగినది.
