ఇండియాలో ఉన్న ఏకైక దళిత హీరో దళిత సూపర్ స్టార్,.....
*తండ్రి ఎస్సీ - తల్లి* *బ్రాహ్మణ. విజయ్* *పూర్వీకులది చిత్తూరు జిల్లా . మద్రాసు ప్రెసిడెన్సీ టైం కార్మికుడిగా తన తాత కన్యాకుమారికి వలస వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు . తదనంతరం తండ్రి చంద్రశేఖర్ గారు చైన్నై లో చదువుకుంటూ సినిమాలపై మక్కువతో స్క్రిప్ట్ రైటర్ గా సినీ జీవితం ప్రారంభించి అసిస్టెంట్ డైరెక్టర్ గా , డైరెక్టర్ గా ఉన్నా కుల భావంతో చంద్రశేఖర్ గారిని తొక్కేసి ఆయన సినిమాలను ఆడనివ్వకుండా చేసి చివరికి అప్పులు పాలు అయ్యేలా చేశారు . మళ్లీ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా వెనక్కి వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చి ఆర్థికంగా కొంత నిలదొక్కున్నా తర్వాత కొన్ని సినిమాలకు డైరెక్షన్, నిర్మాత గా వ్యవహరిస్తాడు . విజయ్ ని సినిమాల్లోకి తీసుకొచ్చిన తర్వాత విజయ్ ని చూసి నవ్వారు . వీడు హీరో ఏంట్రా అని అవమానించారు . విజయ్ మొదట్లో పట్టించుకోకపోయినా నిదానంగా విజయ్ సినిమాలు ఆడటంతో చిన్నగా విజయ్ ఫోకస్ అయ్యాడు . అలా 20 ఏళ్లకు సినిమాల్లో రజినికాంత్ తో పోటీ పడే స్థాయికి ఎదిగాడు . ఈరోజు తమిళనాడు కే ఒక పెరియార్, కరుణానిధి, జయలలిత గారికా మించి అత్యంత జనాదరణ పొందిన ఒక శక్తిగా విజయ్ ఎదిగాడు . ముఖ్యమంత్రి అయిన అవ్వకపోయినా విజయ్ ఫాలోయింగ్ ముందు దేశమే వణుకుతుంది* . #🔥ఫ్రీఫైర్ లవర్స్🔥 #షేర్ చాట్ బజార్👍 #😁Hello🙋♂️
