ShareChat
click to see wallet page
#🏋️‍♀️హెల్త్ టిప్స్ #👩‍⚕️నా డైలీ హెల్త్ కేర్ టిప్స్ #🍃ఆయుర్వేదం #🌿ఆరోగ్య సమస్యలకు ఇంటి వైద్యం #👨🏻‍⚕️ఆరోగ్య చిట్కాలు
🏋️‍♀️హెల్త్ టిప్స్ - దింతవింకటరమః నెలరోజులు ఇది రోజూ హాఫ్ స్పూపన్ చాలు:. మీ ఆరోగ్యం ఎలా మారుతుందంటే] పసుపుతో ఇమ్యూనిటీ : పసుపును ఒక నెలరోజుల పాటు ప్రతిరోజు తీసుకుంటే ` మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది: ప్రతిరోజు తమ రోజువారి ఆహారంలో పసుపును చేర్దుకున్న వారు 30 రోజుల తర్వాత బలమైన వ్యాధినిరోధకశక్తితో కనిపించారు అని ఒక అధ్యయనం తేల్టింది: పసుపు నెలరోజులు తీసుకుంటే ఈ బెనిఫిట్స్: మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సహజ సప్లిమెంట్ గా పసుపు పనిచేస్తుంది పసుపును ఒక నెలరోజుల పాటు . ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది ప్రతిరోజు ఉదయం వేడి నీళ్లలో ` అర స్పూన్ వేసుకుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు జీవక్రియ కూడా పెరుగుతుంది: పసుపులో ఉండే కర్కుమిన్ మన కడుపులో మంట వంటి లక్షణాలను తగ్గించి జీర్ణశక్తికి దోహదం చేస్తుంది:` ఈ సమస్యలకు పసుపు బెస్ట్ : రుమటాయిద్ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో  బాధపడుతున్నవారు ప్రతిరోజు ఉదయం పసుపును తీసుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది: పసుపు శక్తివంతమైన యాంటీ ఆక్సిదెంట్ కావడంతో దీనిని తీసుకోవడం వల్ల శరీర ఆక్సికరణ ఒత్తిడి నుండి కాపాడబడుతుంది: ఇక రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో పసుపు కీలక పోషిస్తుంది అంతేకాదు పసుపు మన చర్త్య ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది: భూమిక గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది: పసుపు విషయంలో ఇలా చెయ్యొద్దు . జాగ్రత్త: పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారు; కాలేయ సమస్యలు ఉన్నవారు పసుపును తీసుకోకుందా ఉంటేనే మంచిది: ఒకవేళ అనారోగ్య | సమస్యలతో ఉన్నవారు పసుపుని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలనుకుంటే ఒకసారి వైద్యుడిని సంప్రదించి, వైద్యుల సలహాలు, సూచనల మేరకు తీసుకుంటే మంచిది: దింతవింకటరమః నెలరోజులు ఇది రోజూ హాఫ్ స్పూపన్ చాలు:. మీ ఆరోగ్యం ఎలా మారుతుందంటే] పసుపుతో ఇమ్యూనిటీ : పసుపును ఒక నెలరోజుల పాటు ప్రతిరోజు తీసుకుంటే ` మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది: ప్రతిరోజు తమ రోజువారి ఆహారంలో పసుపును చేర్దుకున్న వారు 30 రోజుల తర్వాత బలమైన వ్యాధినిరోధకశక్తితో కనిపించారు అని ఒక అధ్యయనం తేల్టింది: పసుపు నెలరోజులు తీసుకుంటే ఈ బెనిఫిట్స్: మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సహజ సప్లిమెంట్ గా పసుపు పనిచేస్తుంది పసుపును ఒక నెలరోజుల పాటు . ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది ప్రతిరోజు ఉదయం వేడి నీళ్లలో ` అర స్పూన్ వేసుకుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు జీవక్రియ కూడా పెరుగుతుంది: పసుపులో ఉండే కర్కుమిన్ మన కడుపులో మంట వంటి లక్షణాలను తగ్గించి జీర్ణశక్తికి దోహదం చేస్తుంది:` ఈ సమస్యలకు పసుపు బెస్ట్ : రుమటాయిద్ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో  బాధపడుతున్నవారు ప్రతిరోజు ఉదయం పసుపును తీసుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది: పసుపు శక్తివంతమైన యాంటీ ఆక్సిదెంట్ కావడంతో దీనిని తీసుకోవడం వల్ల శరీర ఆక్సికరణ ఒత్తిడి నుండి కాపాడబడుతుంది: ఇక రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో పసుపు కీలక పోషిస్తుంది అంతేకాదు పసుపు మన చర్త్య ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది: భూమిక గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది: పసుపు విషయంలో ఇలా చెయ్యొద్దు . జాగ్రత్త: పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారు; కాలేయ సమస్యలు ఉన్నవారు పసుపును తీసుకోకుందా ఉంటేనే మంచిది: ఒకవేళ అనారోగ్య | సమస్యలతో ఉన్నవారు పసుపుని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలనుకుంటే ఒకసారి వైద్యుడిని సంప్రదించి, వైద్యుల సలహాలు, సూచనల మేరకు తీసుకుంటే మంచిది: - ShareChat

More like this