ShareChat
click to see wallet page
అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత 11వ రోజున వచ్చే ఏకాదశి - ఉపవాసానికి అనువైన రోజు. ఈ రాత్రి మీ భోజనం తర్వాత, మరుసటి భోజనం వరకు ఉపవాసం ఉండండి. మీ వ్యవస్థను శుద్ధి చేసుకోవడానికి అలాగే తినే ప్రక్రియను మరింత చైతన్యవంతంగా మార్చుకోవడానికి ఏకాదశిని ఉపయోగించుకోండి. #sadhguru #SadhguruTelugu #spiritual #amavasya #ekadashi
sadhguru - Da రేపు 05088 నవంబర్ 15 Da రేపు 05088 నవంబర్ 15 - ShareChat

More like this