#🏹దసరా శుభాకాంక్షలు🎉 చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతమే విజయదశమి. ఈ పర్వదినాన ఆ విజయ దుర్గమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని, మంచి ప్రయత్నాలన్నీ విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ.. అందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు.
#AvinashForVijayawadaEast #DevineniAvinash #ysrcpntrdistpresident #Vijayawadaeast #dussehra #vijayadashami #HappyNavaratri #navaratri2025 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🟢వై.యస్.జగన్ #🌺హ్యాపీ దుర్గాష్టమి🎊 #✌️నేటి నా స్టేటస్
