ShareChat
click to see wallet page
#📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ దూసుకువస్తున్నా సేన్యార్ తుఫాన్... ఈ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాటుతోంది, అనేది దాని గురించి ఇంకా క్లారిటీ ఐతే లేదు, అక్టోబర్ లో వచ్చే తుఫాన్లను అంచనా వెయ్యగలం, నవంబర్ లో వచ్చే తుఫాన్ అంచనా వైయడం కష్టం కాకపోతే మనకు సమయం దగ్గర కి వచ్చాక తీరాన్ని దాటే సూచనలు అధికంగా ఉంటాయి. సేన్యార్ తుఫాన్ అండమాన్ నుంచి ఒక పిడనం గా ఏర్పడింది, రేపటికి అల్పపీడనం గాను, 24 నాటికీ వాయుగుండం గా బలపడి 26 నాటికీ తుఫాన్ మారే సూచనలు 100% గాలులు తీవత్ర ఉంటుంది... 26, 27, 28, 29, 30 డిశంబర్ 1, 2 తేదీల్లో చాలా చాలా ముఖ్యం.... తమిళనాడు - చెన్నై, ఆంధ్రప్రదేశ్ - నెల్లూరు ==== కాకినాడ మధ్య ఒడిస్సా- పశ్చిమబెంగాల్, బాంగ్లాదేశ్ ఎక్కడైనా తీరాన్ని దాటొచ్చు.... ముందుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు,( రైతులు ముక్యంగా) వరి పండించిన రైతులు తమ ధాన్యన్ని జాగ్రత్త పరుచుకోవాలి,రోడ్లు పైనా,కాళీ స్థలాల్లో అరబెట్టిన ధాన్యన్ని జాగ్రత్త చేయండి.. తుఫాన్ వల్ల ఆస్థి నష్టం,ప్రాణనష్టం, రోడ్లపై వున్నా అనుమానం వున్నా ఎత్తైన చెట్లనునరికించడం ముందుగానే చర్యలు తీసుకోవాలి.
📰జాతీయం/అంతర్జాతీయం - ShareChat

More like this