ShareChat
click to see wallet page
🚬 ఒక సిగరెట్‌లో దాగి ఉన్న 7,000 రసాయనాలు 🧪 👉 వీటిలో కనీసం 250 హానికరమైనవి 👉 దాదాపు 70 పదార్థాలు నేరుగా క్యాన్సర్‌ కలిగించేవి ⚠️ ఒక్క సిగరెట్‌లో సగటు విషపదార్థాల పరిమాణం: ❗నికోటిన్ (Nicotine – పురుగుమందు) → 1–2 మి.గ్రా (అలవాటు పడే పదార్థం) ❗టార్ (Tar – నల్ల పూత) → 7–15 మి.గ్రా ( ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణం ) ❗కార్బన్ మోనాక్సైడ్ (Car Exhaust Gas) → 10–23 మి.గ్రా ( రక్తంలో ఆక్సిజన్ తగ్గిస్తుంది ) ❗ఆర్సెనిక్ (Poison) → µg స్థాయిలో, కానీ దీర్ఘకాలం తీసుకుంటే ఘోర ప్రభావం ❗అమోనియా (Toilet Cleaner) → µg స్థాయి (నికోటిన్ వేగంగా శరీరంలోకి వెళ్లడానికి ఉపయోగిస్తారు) ❗కాడ్మియం (Battery Metal) → 1–3 µg (కిడ్నీ & ఊపిరితిత్తుల నష్టం) ❗ఫార్మాల్డిహైడ్ (Preservative) → 20–100 µg (నేరుగా క్యాన్సర్ కారకం) ❗బ్యూటేన్, టోల్యూన్, మెథనాల్ → µg స్థాయిలో ( ఊపిరితిత్తులు, మెదడు దెబ్బతింటాయి ) 🩺 సిగరెట్ వలన వచ్చే వ్యాధులు: 🚨ఊపిరితిత్తుల క్యాన్సర్ 🚨గొంతు, నోటి క్యాన్సర్ 🚨గుండెపోటు & స్ట్రోక్ 🚨కిడ్నీ, లివర్ సమస్యలు 🚨వంధ్యత్వం (Infertility) 🌍 WHO ఫ్యాక్ట్: ప్రతి సంవత్సరం ప్రపంచంలో 80 లక్షల మంది పొగతాగడం వల్ల చనిపోతున్నారు. వీరిలో 12 లక్షల మంది ప్యాసివ్ స్మోకింగ్‌ వల్ల (తాము తాగకపోయినా పక్కవారి పొగ వలన) మరణిస్తున్నారు. 🙏 ఒక్క సిగరెట్ కూడా సేఫ్ కాదు. 🚭 మీకోసం, మీ కుటుంబం కోసం ఈ రోజే పొగ తాగడం మానేయండి. #ప్రపంచ వరల్డ్ హెల్త్ డే #QuitSmoking #ఆరోగ్య చిట్కాలు #ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం
ఆరోగ్య చిట్కాలు - Cadmlun Select text /0 Stcan Butine ]r ("/ 11 Bzrs Hexamine ٥ و ronnc Lr' "Tolucne //671/717 I unal Acctic Add Ammonu Tl Cr Cbon Anenic Monode Dislike Wctlanc   J7 பய FUEL TAR  Alclanol Ne3 Cadmlun Select text /0 Stcan Butine ]r ("/ 11 Bzrs Hexamine ٥ و ronnc Lr' "Tolucne //671/717 I unal Acctic Add Ammonu Tl Cr Cbon Anenic Monode Dislike Wctlanc   J7 பய FUEL TAR  Alclanol Ne3 - ShareChat

More like this