ShareChat
click to see wallet page
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గూగుల్‌ సంస్థ మధ్య, ఆసియాలోనే మొట్టమొదటి 1-గిగావాట్ హైపర్‌స్కేల్ డాటా సెంటర్ క్యాంపస్ ను విశాఖపట్నంలో స్థాపించేందుకు అవగాహన ఒప్పందం (MoU), "స్వరాంధ్రప్రదేశ్" కు కీలక మైలురాయిగా నిలిచింది. ఇది రాష్ట్ర ఐటి రంగానికి గణనీయమైన బలాన్ని చేకూర్చబోతోంది. ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారం, మరియు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మద్దతుతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది సగర్వంగా చెబుతున్నాను. #pspk #pawan kalyan jsp #PSPk Vote for JSP #tdp #cbn
pspk - ShareChat
01:56

More like this