BSNL: బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌ల గురించి తెలిస్తే పరుగెత్తుకుంటూ సిమ్ తీసుకుంటారు!
BSNL Plan: బీఎస్‌ఎన్‌ఎల్ 4Gని ప్రారంభించారు. 90 మిలియన్లకు పైగా BSNL వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. 4G సర్వీస్ 5Gకి సిద్ధంగా ఉన్నందున ఈ సంవత్సరం చివరి నాటికి 5G వస్తుందని కూడా భావిస్తున్నారు. తన వినియోగదారుల..