ShareChat
click to see wallet page
#👉ఈ నెల 11న సెలవు ప్రకటన..కారణం❕❕
👉ఈ నెల 11న సెలవు ప్రకటన..కారణం❕❕ - a ~9 2 oludou దింతవింకటరమః నవంబర్ 11న సెలవు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ జరగనున్న నవంబర్ 11వ తేదీన నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ; ప్రైవేటు కార్యాలయాలు; సంస్థలు; పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన శనివారం ప్రకటనలో తెలిపారు ఈ మేరకు ఆమె అధికారిక S ఉత్తర్వులు జారీ చేశారు పోలింగ్కు ఒకరోజు ముందు; కేంద్రాలుగా అంటే నపంబర్ 10వ తేదీన, కేవలం పోలింగ్ ఏర్పాటు చేసిన పాఠశాలలు; కార్యాలయాలకు మాత్రమే సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు అయితే, పోలింగ్ రోజైన నవంబర్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని సంస్థలకు తప్పనిసరిగా 11 సెలవు ఇవ్వాలని ఆదేశించారు:   a ~9 2 oludou దింతవింకటరమః నవంబర్ 11న సెలవు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ జరగనున్న నవంబర్ 11వ తేదీన నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ; ప్రైవేటు కార్యాలయాలు; సంస్థలు; పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన శనివారం ప్రకటనలో తెలిపారు ఈ మేరకు ఆమె అధికారిక S ఉత్తర్వులు జారీ చేశారు పోలింగ్కు ఒకరోజు ముందు; కేంద్రాలుగా అంటే నపంబర్ 10వ తేదీన, కేవలం పోలింగ్ ఏర్పాటు చేసిన పాఠశాలలు; కార్యాలయాలకు మాత్రమే సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు అయితే, పోలింగ్ రోజైన నవంబర్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని సంస్థలకు తప్పనిసరిగా 11 సెలవు ఇవ్వాలని ఆదేశించారు: - ShareChat

More like this