_ ఈరోజు 10.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం నగర కార్పొరేషన్ పరిధిలో
1.విశాల్ మార్ట్ ప్రక్కన నూతనంగా ప్రారంభించిన న్యూ అరేబియన్ డెలైట్స్ రెస్టారెంట్ ను సందర్శించి వ్యాపారభివృద్ధి చెందాలని
2.సీపన్నాయుడుపేట వద్ద విజయఆదిత్య పార్క్ పక్కన ఇటీవల ప్రారంభించిన లలితా క్రాకర్స్ 365 డేస్ వారి ఆహ్వానం మేరకు సందర్శించి వ్యాపారభివృద్ధి చెందాలని తెలిపిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
