ShareChat
click to see wallet page
(No.621)_హొయ్ నాతో వస్తావా నాతో వస్తావా 💞Rohit Rithika creations💞 🕺హొయ్ నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా 💃నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే 🕺నీ అడుగు అడుగున తోడుంటా నాతో వస్తావా 💃ఏడడుగులింక నను నడిపిస్తే నీతో వస్తాలే 🕺ఆకాశమైన అరచేతికిస్త మరి నాతో వస్తావా హొయ్. గోరి గోరి గోరి గోరి గోలుకొండ ప్యారీ రావె నా సంబరాల సుందరి 💃హేయ్. చోరి చోరి చోరి చోరి చెయ్యిజారకో హారి నీదే ఈ సోయగాల చోకిరీ.. 💞Rohit Rithika creations💞 చరణం 1 🕺మదిలో (💃హా..) 🕺మెదిలే(💃హా) 🕺ప్రతి ఆశా నువ్వు 💃ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు 🕺హృదయం(💃హా..) 🕺ఎగిసే(💃హా..) 🕺ప్రతి శ్వాసా నువ్వు 💃నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు 🕺రేయి పగలు నా కంటిపాపలో నిండినావె నువ్వే 💃అణువు అణువు నీ తీపి తపనతో తడిసిపోయే కలలే 🕺హేయ్. గింగిరాల బొంగరాల టింగురంగసాని రావే నా జింగిలాల జిగినీ 💃హే. రంగులేని ఉంగరాలు వేలు వెంట జారి మెళ్ళో నీ తాళిబొట్టు పడనీ 🕺హాయ్ నాతో వస్తావా..ఆ.ఆ.. నాతో వస్తావా.. నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా.. 💞Rohit Rithika creations💞 చరణం 2 🕺అరెరే (💃హా..) 🕺అరె రే (💃హా..) 🕺తేనూరే పెదవి 💃మెలికే పడని నను నీలో పొదివి 🕺పడితే (💃హా..) 🕺నదిలా (💃హా..) 🕺వరదయ్యే నడుము 💃పరదా విడనీ నీదయ్యే క్షణము 🕺పరువమెందుకీ పరుగులాటవే పరుపు చేరు వరకూ 💃పడుచు వయసులో అంచు పైటలే బరువులాయె నాకు 🕺హోయ్.చెంతకింక చేర చేర సిగ్గులెందుకోరి రావే నా బంతిపూల లాహిరి... 💃హోయ్.చెంగులోన దూరి దూరి గింగురెత్తి పోరి కొంగే గొడుగెత్తుకుంది జాంగిరీ 🕺హాయ్ నాతో వస్తావా నాతో వస్తావా.. నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా... 💃నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే... 💞Rohit Rithika creations💞 Movie : Mass Music : Devi Sri Prasad Lyrics-Sahithi Singers :Udit Narayan, Sumangali #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #🎧మ్యూజిక్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨

More like this